AP Budget 2022: AP Capital ప్రస్తావన లేకుండానే బడ్జెట్ |Buggana| AP CM Jagan | Oneindia Telugu

2022-03-11 6

AP Assembly Sessions 2022: Ahead of AP Budget 2022 speech There is no specific mention of Amravati development anywhere in the budget. Also Minister Buggana not even mention about the 3 capitals in his speech.



#APBudget2022
#APCapital
#Amaravati
#apgovtjobsvacancies
#Buggana
#APBudgetallocations
#APCMJagan
#telangana
#APassemblysessions
#ఏపీ
#unemployed


అమరావతిని ఆరు నెలల కాలంలో పూర్తి చేయాలంటూ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అమరావతికి నిధుల కేటాయింపు పైన అందరూ ఆసక్తిగా చూసారు. కానీ, బడ్జెట్ లో ఎక్కడా ప్రత్యేకంగా అమరావతి ప్రస్తావన లేదు. అదే విధంగా మూడు రాజధానుల గురించి మంత్రి బుగ్గన తన ప్రసంగంలో ప్రస్తావనకు తీసుకురాలేదు.